చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, మీరు తలపెట్టే ప్రతి మంచి కార్యం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు 🙏 #HappyDussehra
144
1,462
10,919
77,994
Happy Birthday to my dearest Guru Ji @SrBachchan 💐 Your love for cinema and the respect you bring to your craft have always been an inspiration to me. Beyond your towering achievements, it is your warmth and humility that make you so special. Wishing you good health, endless happiness and many more memorable years doing what you love. With all my love and respect, Sir! ❤️
102
1,818
19,936
206,461
Deeply saddened by the passing of the legendary #NanaPatekar. An extraordinary actor with a powerful screen presence and artistic journey uniquely his own that left an indelible mark on Indian cinema. Beyond the screen, his compassion for farmers and his service through his Foundation reflected his commitment to helping those in need. His legacy of art and humanity will always be remembered. My heartfelt condolences to his family, loved ones and admirers. May his soul rest in peace. Om Shanti 🙏
Made with AI
107
1,673
17,046
209,283
Deeply saddened by the passing of the legendary filmmaker ‘Singeetam Srinivasa Rao’ garu. A true visionary, his imagination and courage to explore new ideas gave Indian cinema some of its most unforgettable films. His contribution to cinema will always be remembered with immense respect and affection. His recent film ‘Sing Geetham’ was a beautiful testament to his undying passion for storytelling. At heart, he remained forever young, curious and eager to create. My heartfelt condolences to his family and loved ones. We will miss you, Singeetam garu. Your films will continue to speak to generations. Om Shanti 🙏
65
1,513
12,296
277,388
I am deeply disturbed by the use of AI to create degrading and morphed videos of a woman. Such acts are cruel, shameful and completely unacceptable. I strongly condemn them. This is not an issue concerning just one individual or one film. Today, it has happened to someone else. Tomorrow, it could happen to you, me or anyone we know. We cannot remain silent simply because it has not affected us personally. Every one of us has a responsibility to stand against this abuse. Those who create such content and those who deliberately spread or amplify it must be held accountable under the law. This cannot be dismissed as a joke or treated as entertainment. I will take this matter up with the Telugu Film Chamber, the Producers’ Council and our affiliated industry bodies, and recommend the formation of a dedicated committee and support cell. Working closely with Cyber Crime authorities, this team should support those affected, coordinate efforts to remove such content and pursue legal action against those responsible. The entire Telugu film fraternity must come together for this effort. Our associations, artists, technicians, audiences and fans all have a role to play. I also urge the Central and State Governments to take strong and effective measures against the misuse of AI for such abuse. Please do not watch, download, share or circulate these videos, even with the intention of condemning them. Report them to the respective platforms and Cyber Crime authorities instead. Protecting human dignity is our collective responsibility. Let us stand together, speak up and act. #UniteAgainstDigitalAbuse @revanth_anumula @ncbn @AmitShah @AshwiniVaishnaw @GoI_MeitY
504
4,899
28,099
2,113,992
సాంకేతికతను ఉపయోగించి ఒక మహిళను అత్యంత హేయంగా చిత్రీకరించడం తీవ్రంగా కలచివేస్తోంది. AIతో మార్ఫింగ్ చేసిన ఇలాంటి వీడియోలను సృష్టించడం, ప్రచారం చేయడం అమానుషం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క సినిమాకో పరిమితమైన సమస్య కాదు. ఈరోజు ఒకరికి ఎదురైన ఈ పరిస్థితి రేపు మీకు, నాకు, ఎవరికైనా ఎదురుకావచ్చు. ఒకరి గౌరవానికి భంగం కలుగుతుంటే మనకెందుకులే అని మౌనంగా ఉండటానికి వీల్లేదు. దీనిని అరికట్టడంలో మనందరికీ బాధ్యత ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని, వాటిని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న వారిని చట్టపరంగా జవాబుదారీ చేయాలి. వీటిని సరదాగానో, వినోదంగానో తీసుకొని తేలికగా వదిలేయడానికి లేదు. ఈ సమస్యపై తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, ఇతర అనుబంధ సంఘాలతో మాట్లాడి, ఒక ప్రత్యేక కమిటీని, ఫిర్యాదులపై చర్యలకు సమన్వయం చేసే విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తాను. సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి పనిచేస్తూ, బాధితులకు అండగా నిలవడం, ఇలాంటి కంటెంట్‌ను తొలగించేలా చర్యలు చేపట్టడం, బాధ్యులపై చట్టపరమైన చర్యలను ముందుకు తీసుకెళ్లడం ఈ విభాగం లక్ష్యంగా ఉండాలి. ఇందుకోసం తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలి. మన సంఘాలు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు, అభిమానులు, అందరం సమష్టిగా కృషి చేయాలి. AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దయచేసి ఇలాంటి వీడియోలను చూడకండి, షేర్ చేయకండి. ఖండించే ఉద్దేశంతోనైనా వాటిని మళ్లీ పోస్ట్ చేయకండి. సంబంధిత ప్లాట్‌ఫామ్‌లకు, సైబర్ క్రైమ్ అధికారులకు రిపోర్ట్ చేయండి. మనిషి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ఆ బాధ్యతను మనమంతా కలిసికట్టుగా నిర్వర్తిద్దాం. #UniteAgainstDigitalAbuse @TGCyberBureau @APPOLICE100 @Cyberdost
56
1,644
6,352
244,919
తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ Smit Machchhar గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. 🙏 జై హనుమాన్!
93
2,885
18,971
303,535
భారతదేశానికి మహోన్నత సేవలు అందించిన ఇద్దరు మహనీయులు… సత్యాన్ని ఆయుధంగా, అహింసను మార్గంగా ఎంచుకుని, ప్రపంచానికి సరికొత్త పోరాట స్ఫూర్తిని అందించిన జాతిపిత మహాత్మా గాంధీజీ. జీవితాంతం నిరాడంబరతకు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, “జై జవాన్ – జై కిసాన్” నినాదంతో దేశాన్ని ఏకతాటిపై నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారి ఆశయాలు మనందరికీ సదా స్ఫూర్తిదాయకం. ఈ ఇద్దరు మహనీయుల జయంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి ఘన నివాళులు. 🙏🇮🇳 #GandhiJayanti #LalBahadurShastriJayanti #JaiJawanJaiKisan
53
902
6,354
89,104
My dear @nameisnani, it is always wonderful to see your enthusiasm, sincerity and hunger to explore something new. After witnessing the passion and conviction you and Srikanth brought to #Dasara, it is exciting to see you both come together once again with an entirely new world in #TheParadise. I’m really looking forward to experiencing this special film on the big screen. ❤️ My best wishes and blessings to you, @odela_srikanth, @SLVCinemasOffl, @anirudhofficial and the entire team. May it create new milestones at the box office and give everyone involved a celebration to remember.
271
5,207
42,191
1,340,153
22 సెప్టెంబర్ 1978 ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ. ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు. నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు. మీ ప్రేమకు, అభిమానానికి ఎప్పటికీ కృతజ్ఞతలతో… మీ చిరంజీవి ❤️
432
3,479
18,263
1,112,142
Some actors entertain generations. Some actors inspire generations. Remembering legendary ANR garu on his birth anniversary 🙏 Having shared the screen with him in "Mechanic Alludu" is a treasured chapter of my cinematic journey. His films and legacy remain eternal🤍 #ANRLivesOn
71
2,972
27,128
387,186
Warm birthday wishes to our Hon’ble Prime Minister Shri @narendramodi Ji. 💐 Your journey reflects remarkable determination, discipline and an unwavering commitment to serving Bharat. Your vision for a stronger, self-reliant India and your spirit of Seva continue to inspire millions. May you be blessed with good health, happiness and many more years of strength to serve our great nation. Wishing you a wonderful year ahead sir. @PMOIndia #HappyBirthdayModiJi
72
2,666
20,809
162,778
విఘ్నాలను తొలగించి విజయాలు అందించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ... ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని… మనమంతా తలపెట్టే ప్రతి మంచి కార్యం నిర్విఘ్నంగా నెరవేరాలని ఆ గణనాథుడిని వేడుకుంటూ... అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🙏 Happy Vinayaka Chavithi ✨
182
1,892
13,253
137,067
Wishing my dear bhai @mammukka a very Happy 75th Birthday 💐 Your remarkable journey and enduring passion for cinema are truly admirable. May you always be blessed with good health, happiness, and many more wonderful years ahead. ❤️
84
1,954
24,582
325,792
Watched #JagamaeSangeetham on Prime Video and thoroughly enjoyed it! A beautifully crafted musical series with grand production values, stunning cinematography and soulful music. Director #SuryaPratapPalnati has created a truly engaging musical world. Wonderful performances by @prakashraaj, @actorsrikanth, Akshay, Sushmita Shetty and @madhoo69. Very proud of @sushkonidela and the entire @GoldboxEnts team for bringing this classy and captivating series to life. Heartiest congratulations to the entire cast and crew! 👏 @RajThota_Dop @Composer_Vishal @saranyapotla @urs_jdmaster
156
796
7,339
554,841
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. @PawanKalyan నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ… మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 అన్నయ్య చిరంజీవి
518
10,363
50,158
1,127,327
Happy Birthday, dear @iamnagarjuna 💐 May God bless you with good health, happiness and many more wonderful years ahead. Many congratulations and best wishes on your landmark 100th film #King100. 🤗
94
2,532
22,793
623,845
Heartiest congratulations, dear @NagaBabuOffl , on taking charge as Chairman of the AP Green Executive Committee. 💐 ప్రకృతి మీద నీకున్న ప్రేమకు, Mother Nature నీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా దీన్ని భావిస్తున్నాను. A proud and important responsibility to contribute towards a greener and better Andhra Pradesh. Wishing you great success in this new journey and many more accomplishments in the service of the people. 💚
ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నాపై నమ్మకం ఉంచి ఈ కీలకమైన బాధ్యతలను నాకు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి, మా నాయకుడు శ్రీ @PawanKalyan గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గ్రీనరీ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న భారత ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాపై విశ్వాసం ఉంచి, ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో నాకు అప్పగించిన ఈ బాధ్యతలను పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తాను. @AndhraPradeshCM @APDeputyCMO @PMOIndia
91
2,342
14,104
445,846
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్‌ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నారాయణరావు గారితో నాకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి. 🙏
147
1,170
9,701
254,448
Heartiest congratulations to my dear brother Ravi on the blockbuster success of #Irumudi 💐 Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance @RaviTeja_offl, you carried Trinadh character entirely on your shoulders 👏🏻 Director @ShivaNirvana, you have done a wonderful job presenting the film with such depth and emotion. Blessings to #BabyNakshathra for a very bright future, My warm congratulations to the entire cast and crew, and to producers Naveen Yerneni and Ravi Shankar of @MythriOfficial, on this well-deserved success. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి! #LiveAndLetLive @priya_Bshankar @saikumaractor @gvprakash
385
5,907
39,181
2,700,986