The amendments notified to the Census Rules by the Union Home Ministry must be withdrawn at once. An all-party consultation on Census methodology must be held immediately. The Census must not become the next SIR in the hands of Modi - Amit Shah - Mohan Bhagwat.
2
10
140
అక్టోబర్‌ 16న లండన్‌, జర్మనీలోని ఎర్లాంగెస్‌లో ప్రారంభమైన నిరసనలు మరుసటి రోజు జర్మనీ, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌, కెనడా, అమెరికా, చెక్‌ రిపబ్లిక్‌లోని పలు నగరాలకు విస్తరించాయి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్బేన్‌తోపాటు న్యూయార్క్‌లోనూ ప్రదర్శనలు
2
9
166
అవినీతి, అక్రమాల పై నారీ సమరం.. ఈ పండుగ పరమార్థం. స్థానిక ఎన్నికల్లో ప్రజా పక్ష పార్టీ సి. పి.ఏం.అభ్యర్థులను గెలిపించండి.
4
17
183
కర్నూలు సిపిఎం మేయర్ అభ్యర్థి బి. శ్యామల గారిని అభినందిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, ఇతర సిపిఎం నాయకులు.
5
24
211
టీడీపీ ఏకపక్ష వైఖరి వీడాలి నామినేషన్ల స్క్రూట్నీ వద్ద సీపీఎం, వైసీపీ అభ్యర్థులపై దాడులు ఆపాలి తక్షణమే నామినేషన్లు ఆమోదించాలి.. #VoteForCpm #CPIM #elections
3
12
153
విజయవాడ మేయర్ అభ్యర్ధిగా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, పౌర, ప్రజా సంఘాలు బలపర్చిన రిటైర్డ్ IPS అధికారి AB వెంకటేశ్వరరావు గారి నామినేషన్ వేసేందుకు వెళుతున్న సందర్భంగా.. #AndhraPradesh #APLocalBodyElection #ABVenkateswaraRao
3
28
374
మాజీ రాజ్య సభ సభ్యుడు. సీపీఎం అగ్ర నేత. పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు, వామపక్ష ఉద్యమ నిర్మాత. రాజకీయ నేతగానే కాదు.. మంచి రచయితగా, వక్తగా, పత్రికా పఠనంలో అమితాసక్తిని చూపించే వ్యక్తిగా, పేదల వైద్యుడిగా ఎంతో పేరుగాంచారు.com. Dr. Y. R. Kవర్ధంతి జ్ఞాపకం !
4
20
281
కుల సర్టిఫికేట్ మరియు పోలీసు కేసు వివరాలు సమర్పించేందుకు గడువు పొడిగించాలి. #vsrcpimap #CPIMAP #AndhraPradesh #APLocalBodyElections #APEC Chief Electoral Officer Andhra
2
8
208
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ కె.వి సూర్యప్రభ గారు..
6
37
393
ఆకలి భారతం ఆఫ్ఘనిస్తాన్ తో పోటీ పడుతోంది అన్నార్తుల్లో ఆఫ్రికా కన్నా దయనీయం అవుతోంది మోడీ హయాంలో దేశం దిగజారిపోతోంది బీజేపీ మూలంగా భారతీయం బేజారవుతోంది.
2
12
206
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (gvmc) బరిలో సిపిఎం అభ్యర్థులు - 10 మందితో మొదటి జాబితా విడుదల -గెలిపించాలని పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు విజ్ఞప్తి. ఈ నెల 28న జరగనున్న జివిఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
3
7
193
లీలా సుందరయ్య జయంతి సందర్భంగా నివాళి క‌మ్యూనిస్టు అంటే ప్ర‌జల‌కే అంకితం అని నిరూపించి, నిద‌ర్శ‌నంగా నిలిచి, ఆద‌ర్శ‌నీయుడిగా మారిన‌ అస‌లైన క‌మ్యూనిస్టు యోధుడు పుచ్ఛలపల్లి సుందరయ్య గారికి సహకరించిన లీలమ్మ గారికి విప్లవ జోహార్లు🌹✊🌹
4
23
279
ఎదిరించి మాట్లాడితే నోరు నొక్కేసే రాజకీయం, వేలెత్తి ప్రశ్నిస్తే సంకెళ్లు వేసే రాజకీయం. కానీ ఎంత నోరు నొక్కిపెట్టినా, ఏ సొరంగంలో కట్టేసి ఉంచినా.. ఎదిరించి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు, దానికి మనం సమాధానం చెప్పి తీరాలి, ఎందుకంటే ఈ దేశం ఎవ్వడికీ వాడి అబ్బ సొత్తు కాదు.
4
25
311
డేటా సెంటర్లపై నిపుణులతో స్టడీ చేయాలి రిపోర్ట్ వచ్చే వరకూ నిర్మాణం నిలిపివేయాలి - సీపీఎం #CPIM #DataCenters #PublicIssues #ప్రజాపోరాటం #ప్రజాహితం #నిపుణులఅధ్యయనం #ఆంధ్రప్రదేశ్ #విజయవాడ #ప్రజలగొంతుక #PoliticalNews #TeluguNews #Shorts #Highlights #ViralShorts
1
5
127
CPI(M)AP retweeted
“The proposal to introduce uniform topics for Friday sermons at mosques raises serious concerns about interference in the religious affairs of people.” CPI(M) Central Committee member Mohd Yousuf Tarigami speaks on reports of the Jammu and Kashmir Waqf board’s directive “to broach only one topic in Friday sermons”.
3
21
79
2,369
బొగ్గు కొరత సాకుతో.. అదానికి దేశ సంపద ధారాదత్తం అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో బొగ్గు దిగుమతి తప్పనిసరి చేసిన మోడీ సర్కార్
4
6
143
"జంతర్ మంతర్ ప్రజల నిరసన స్థలంగా కొనసాగుతుంది. దీన్ని ఆపే అన్ని ప్రయత్నాలనూ ప్రతిఘటిస్తాం". -సిపిఎం ప్రకటన #CPIM #cpimnews #cpmap #VoteChor #GyaneshKumar #Oct10 #ChaloRajBhavan
5
12
186
మొన్న పేపర్ లీక్, నిన్న ఓటు చోరీ కీ వ్యతిరేక నిరసన లో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్.. #VoteChori #JantarMantar #DelhiPolice #cjpprotest
6
25
360