ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ ఆయుధపూజ
దసరా పండుగ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఆయుధపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శమీవృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబసభ్యులు, పార్టీ నేతలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
#KCR #BRS #Dussehra #AyudhaPuja #TelanganaNews #ETVDigital