మంత్రి @naralokesh గారి పేరు, ఫోటో వాడుకుని కొంతమంది NRI టీడీపీ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో సహాయం కోసం లోకేష్ గారికి వచ్చే రిక్వెస్ట్ లను ఆసరాగా చేసుకుని వారికి వాట్సాప్ లో మెసేజ్ చేసి మేము లోకేష్ టీంకు చెందినవారుమని, మీ అకౌంట్లో డబ్బులు వేశామని, టాక్స్ ట్యాక్స్ చెల్లిస్తే అవి మీ అకౌంట్ కు చేరుతాయి అంటూ మోసం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. లోకేష్ గారు టీం ఎవరు నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయదు. మిమ్మల్ని ఏ రూపంలో డబ్బులు అడిగినా అది మోసం అని గుర్తించండి
380
273
905
265,181
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటున్న శ్యామల గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3,07,717/- లకు LOC ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Thank you for bringing Smt. Shyamala garu’s situation to my attention. Her condition is deeply concerning, and I have directed @OfficeofNL to look into the matter immediately and ensure all possible assistance is provided.
4
11
59
2,079
Replying to @naralokesh
Hon’ble Minister Sir, the issue has been taken up immediately. The District Collector, along with Education Department officials, visited Devalam today and interacted with the villagers. Necessary measures are being taken on priority to commence the construction of the new school building at Devalam.
4
9
50
1,708
రామయ్య క్షేమంగా ఇంటికి.. 8 ఏళ్ల రామయ్యను అధికారులు గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు. చిన్నారి పరిస్థితిపై వెంటనే స్పందించి, అతని భద్రతకు చర్యలు తీసుకున్నారు. రామయ్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని త్వరలోనే అతనికి నచ్చిన పాఠశాలలో చేర్పించి, చదువుకునే అవకాశం కల్పించనున్నారు. అతనికి అవసరమైన సంరక్షణ, సహాయాన్ని కూడా అందించనున్నారు. రామయ్యను గుర్తించడంలో, సురక్షితంగా తీసుకురావడంలో సహకరించిన అధికారులకు, ప్రజలకు, సోషల్ మీడియా ద్వారా సమాచారం పంచుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. @naralokesh
I am shocked and deeply disturbed to see reports of this 8-year-old boy being made to herd goats, allegedly without adequate food or care, and crying to be taken home. I request the District Collector Nellore to immediately reach out, verify the circumstances, ensure the child is safe, and provide him with all necessary care, protection and support. Please treat this with utmost urgency. @collectorspsnlr
17
105
594
18,218
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసన్న గారికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3,53,385/- లకు LOC ఇప్పించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Dear Bijjarapu Praveen Kumar, thanks for bringing up the health condition of Prasanna garu to my attention. @OfficeofNL will take care.
3
17
65
3,485
శ్రీ పి. రమేష్ మరియు ఆయన భార్య శ్రీమతి డి. సుబ్బలక్ష్మి గారు 17.09.2026 ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో తిరుపతి, కరకంబాడి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఒక కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే వారిని తిరుపతిలోని అమరా హాస్పిటల్‌కు తరలించి, డా. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పథకం మరియు అమరరాజా ట్రస్ట్ సహకారంతో కన్వర్జెన్స్ విధానంలో పూర్తిగా క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందించారు. శ్రీ పి. రమేష్ గారికి తలకు గాయం కాగా, అవసరమైన వైద్య చికిత్స అందించిన అనంతరం ఆయన ఆరోగ్యంగా కోలుకుని 23.09.2026న డిశ్చార్జ్ అయ్యారు. శ్రీమతి డి. సుబ్బలక్ష్మి గారికి మెదడులో అంతర్గత గాయం (Intracranial Injury), కాలేయానికి గాయం (Liver Injury), స్వల్ప స్థాయి ఊపిరితిత్తుల సమస్య (Mild Pneumothorax), మెడ భాగంలో కుదింపు (Cervical Compression), అలాగే ముంజేతికి ఫ్రాక్చర్లు (Forearm Fractures) సంభవించాయి. ప్రస్తుతం ఆమె చికిత్సకు బాగా స్పందిస్తూ, క్రమంగా కోలుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు పరిస్థితి అనుకూలంగా ఉంటే రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు బాధితులకు పూర్తి వైద్య చికిత్సను ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా డా. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్, అమరరాజా ట్రస్ట్ మరియు అమరా హాస్పిటల్ వారికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. This is to inform that Sri P. Ramesh and his wife, Smt. D. Subbalakshmi, were involved in a road traffic accident on 17.09.2026 at around 11:00 AM near Karakambadi, Tirupati, when their two-wheeler was struck by a car. They were immediately shifted to AMARA Hospital, Tirupati, and provided complete treatment on a cashless basis through convergence under the Dr. NTR Vaidya Seva Trust scheme and AMARARAJA TRUST. Sri P. Ramesh suffered a head injury, received necessary medical care, and was safely discharged on 23.09.2026. Smt. D. Subbalakshmi sustained an intracranial injury, liver injury, mild pneumothorax, cervical compression, and forearm fractures. She is responding well to treatment, recovering steadily, and is expected to be discharged tomorrow, pending doctor advice. Both patients received complete medical care entirely free of cost.
Extremely distressing to watch. No child should have to go through this. Requesting Collector Tirupati to intervene immediately and take necessary steps to help the family. @OfficeofNL, please keep a close watch.
3
36
134
7,226
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స పొందిన రామాంజినమ్మ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3,33,593/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
We will take care of Smt Ramanjinamma. @OfficeOfNL to pursue and to follow up.
6
14
44
3,102
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స పొందిన అలివేలమ్మ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3,06,618/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Thank you for bringing this to our notice. @OfficeofNL will take up the matter.
5
13
47
2,681
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న సుజాత గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 50,000/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Wishing Sujatha Garu a speedy recovery. We will help her. @OfficeofNL please reach out to her and extend all possible assistance.
8
13
49
3,499
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న శ్యామలమ్మ గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2,52,843/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Dear Manisha Tummala, I am deeply sorry to hear about your mother’s health condition. I have noted your request and directed @OfficeOfNL to follow up.
8
18
77
3,163
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న సుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.9,00,000/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Saddened to hear this. We will support Satyanarayana Raju Garu. @OfficeofNL please take note and extend assistance at the earliest.
3
14
40
2,020
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న ఆరోగ్యమేరీ గారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4,03,502/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Requesting @OfficeofNL to look into the matter, extend the necessary support, and closely monitor the progress. Wishing the patient a speedy recovery.
5
13
46
2,275
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న కిరణ్ కుమార్ గారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.3,36,618/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Dear Bharat, I am deeply concerned about the health condition of Kiran garu. @OfficeOfNL will pursue.
9
16
49
2,856
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న జి.జయమ్మ గారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.80,623/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Please be assured that I have already briefed my team, and they will provide the necessary support. @OfficeofNL
6
11
41
2,280
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న లక్ష్మమ్మ గారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4,00,000/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Saddened to hear this. We will support Lakshmamma Garu. @OfficeofNL please take note and extend assistance at the earliest.
7
12
61
3,784
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న జయమ్మ గారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1,50,800/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Mounika Garu, @OfficeofNL will look into this request and coordinate with the concerned officials to extend all possible support. Wishing Jayamma Garu a speedy recovery
5
18
76
3,787
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న నాగయ్య గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2,01,106/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Noted Anjan! We will take care. Please pursue @officeofNL
5
9
33
1,782
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న వెంకటేశ్వర్లు గారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1,09,640/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Noted Venkateswarlu Garu. @OfficeOfNL will take care.
6
14
53
2,056
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న పెద్ద వెంకటేశ్వర్లు గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచిరూ. 2,50,000/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Replying to @OfficeofNL
@OfficeofNL will look into the matter and extend all possible support. Wishing Mr. Venkateswarlu a speedy recovery.
4
11
44
1,744
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న మాలకొండయ్య గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచిరూ. 2,50,000/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Glad to know that Sri Kondaiah garu has successfully undergone the surgery. @OfficeOfNL will pursue.
3
11
31
1,698
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న ఉమా గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచిరూ. 3,25,026/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. #NaraLokesh #NaraLokeshForPeople #IdhiManchiPrabhutvam
Wishing Smt. Uma garu a speedy recovery. @OfficeOfNL will pursue the matter.
5
16
39
2,457