National Working President, Telugu Desam Party | MLA, Mangalagiri | Minister in Andhra Pradesh Cabinet | Stanford MBA |#TDPTwitter🚲

Amaravati, Andhra Pradesh
మంగళగిరి పట్టణానికి చెందిన వైసీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం కార్యదర్శి దామర్ల కుబేరస్వామి గారు, వారి కుటుంబ సభ్యులు, బిట్రా శేషాంజనేయులు గారు, బిట్రా శ్రీనివాసరావు గారు, మంగళగిరి పట్టణానికి చెందిన వైసీపీ నేత, రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘం ఉపాధ్యక్షులు తోలేటి రవీంద్ర గారు, దుగ్గిరాల మండల వైసీపీ నేత షేక్ అబ్దుల్ సలాంతో పాటు 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను.
13
88
823
21,200
చెడుపై మంచి గెలిచిన విజయదశమి సందర్భంగా అందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు. ప్రజా కంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి, ధర్మాన్ని గెలిపించిన పవిత్రమైన రోజు ఇది. ఈ శుభదినాన దుర్గాదేవి ఆశీస్సులతో మీ ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు నిండాలని కోరుకుంటున్నాను. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ గొప్ప విజయం సాధించాలని ఆశిస్తున్నాను. #Dussehra
93
162
1,273
17,436
Congratulations to Ravanni Valasanaini from Alluri Sitharama Raju district on winning the Bronze Medal in the Women’s 1500m T11 event at the Asian Para Games 2026 in Aichi-Nagoya, Japan. Your determination and achievement on the international stage have brought pride to Andhra Pradesh and India. May your success inspire many more young athletes to pursue excellence and realise their dreams. My best wishes for your future endeavours.
14
95
722
19,670
Love the great work you’re doing in putting out AP’s development story. Sometimes you guys know even more than me! Keep it up! @AndhraNexus @AP_AMV_Updates
Two days ago, I posted about Haier’s investment in Andhra Pradesh before anyone else was discussing it, and my post received 23K impressions. But there was barely any discussion about it on X at the time. Today, everyone is talking about it. Does this mean people are actually watching my posts but not engaging with them? I’m beginning to think that a significant portion of my audience might be from other states rather than Andhra Pradesh.
38
286
2,325
95,221
From groundbreaking to commissioning in just 14 months! UltraTech, India's largest cement company, has expanded its capacity in Andhra Pradesh with its ₹2,650 crore Petnikota Cement Works in Nandyal district. It's a state-of-the-art plant with zero groundwater use, built to run on 100% green energy, and it creates 2,650 direct and indirect jobs. This is the speed of doing business in AP! #RayalaseemaRising #ChooseSpeedChooseAP @UltraTechCement
42
348
1,793
44,110
Shocking and shameful. A ₹4.75 crore road built for the people of Ananthasamudram and Papakka Garipalle in Pullampeta mandal was torn up with a tractor by @YSRCParty leaders, just four days after it was laid. This is a road villagers waited years for. Destroying public property out of spite is not politics, it is an arrogant attack on the people. Requesting Collector Tirupati and the district police to ensure strict action against those responsible and restore the road at the earliest.
245
993
4,210
277,147
It was a pleasure to welcome Hon'ble Chief Minister of Mizoram @Lal_Duhoma garu to Andhra Pradesh today. We had a warm and cordial conversation on strengthening ties between our states, especially in education, skilling of youth and the use of technology in governance. Andhra Pradesh would be happy to share our experience in digital governance and school reforms with Mizoram. Wishing him a pleasant stay in our state.
17
174
2,333
32,547
A record of over 22,800 nominations have been filed for the urban local body elections across Andhra Pradesh. Candidates from every party, every community and every corner of the state have stepped forward. Democracy in Andhra Pradesh is alive and thriving. Those who cry foul before a single vote is cast should remember: elections are won in the field, not at press meets. Face the people, the people will decide.
155
259
1,338
186,198
శ్రీ సత్యసాయి జిల్లా గొల్లపల్లి జలాశయం వద్దకు విహారయాత్రకు వెళ్లి ఐదుగురు మహిళలు మృత్యువాత పడటం చాలా బాధాకరం. మృతులకు నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది.
52
113
1,119
62,792
Dear Krishna Kishore, I was deeply saddened to hear about your father's health condition. Please know that @OfficeofNL will be following up with you to extend support.
గౌరవనీయులైన మంత్రివర్యులు @naralokesh అన్నగారికి వినతి. నా పేరు మడెల్లి కృష్ణ కిషోర్. మా నాన్న గారి పేరు మడెల్లి సత్యనారాయణ (52 ) మాది తూర్పుగోదావరి జిల్లా, దుద్దుకూరు గ్రామం. ఇటీవల మా నాన్న గారికి బ్రెయిన్ లో బ్లెడ్ క్లోట్ అవ్వడం వల్ల పార్షియల్ పెరాలిసిస్ వచ్చింది అన్న. రాజమండ్రిలోని రాజు న్యూరో & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స చేయించాము. మేము పేద కుటుంబానికి చెందిన వాళ్ళం కావడం వల్ల వైద్య ఖర్చులు భరించడం మా కుటుంబానికి తీవ్ర భారంగా మారింది అన్న.. దయచేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించి మమ్మల్ని ఆదుకోవాలని సవినయంగా వేడుకుంటున్నాము. మీరు స్పందించి సాయం అందిస్తారని ఆశిస్తున్నాము లోకేష్ అన్న🙏 @naralokesh #CMRF #NaraLokesh #HelpNeeded #Prakasam #NIMS
36
87
613
120,814
#Tyrannotitan #DinosaurDeets #DevaanshNara Think T. rex had a monopoly on tiny arms and a massive bite? Meet Tyrannotitan, the 40-foot "Tyrant Titan" of Cretaceous Argentina! Weighing over 6 tons with solid vertebrae and chisel-like teeth, this predator meant business. Catch the full breakdown with Devaansh on Dino Deets! Facebook - facebook.com/share/v/1FiCdab… YouTube - piped.video/watch?v=9R2TDZxz… Instagram - instagram.com/reel/DejbuSjib…
38
114
938
35,456
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో పిల్లలకు విద్యాబుద్ధులు, విజ్ఞానం ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను.
30
187
2,451
59,449
Thank you Hari Vadlamani garu and @SwarajyaMag for this heartfelt open letter. From Guntur's gongura pulao to Konaseema's pulasa and Rayalaseema's ragi sangati, Andhra cuisine is a living heritage that deserves its own identity, not just a passing mention in textbooks. I truly believe Andhra food can be a global brand - like Thai or Korean. I will ask our officials to sit with SIHM Tirupati, the Indian Culinary Institute and our private hospitality colleges to document the food of every region and bring it into the classroom.
Andhra Pradesh’s culinary colleges don’t teach Andhra food. Hyderabad’s Telugu food boom sells Andhra dishes under place names. Andhra pulao now passes for biryani. Hari Vadlamani asks @naralokesh to put Andhra cuisine in the curriculum 👇 swarajyamag.com/culture/teac…
44
202
1,453
58,477
Honoured to meet Hon'ble President Smt. Droupadi Murmu ji in Vijayawada today. Andhra Pradesh is delighted to welcome her for Dasara at Indrakeeladri and the SARAS Mela, which celebrates the strength of our women's self-help groups. I presented her with a Mangalagiri handloom saree and Etikoppaka toys, both proud symbols of our artisans' heritage. @rashtrapatibhvn
38
279
3,182
36,470
Just heard the deeply sad news about Bharath's passing. Sending my sincere condolences and thoughts to the family. May you find strength in his memory.
Following a discussion with Bharath's sister, Prathyusha Garu, we learned that his medical team has advised against travel due to his declining health. We extend our deepest support and will stay in continuous touch with his family during this difficult phase.
38
117
1,114
240,637
భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించాను.
34
126
1,666
23,997
అక్షరమే ఆయుధంగా జనవాణిని తన బాణీగా చేసుకున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక 24వ వార్షికోత్సవం, నిజాన్ని నిర్భయంగా చూపే దమ్మున్న చానల్ ఏబీఎన్ 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ & ఎండీ వేమూరి రాధాకృష్ణ గారికి, యాజమాన్య ప్రతినిధులు, జర్నలిస్టులు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజా ప్రయోజనాలు, విలువలతో కూడిన కథనాలు, ప్రసారాలతో తెలుగు పాఠకులు, వీక్షకుల అభిమానం చూరగొన్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్..అను నిత్యమూ వార్షికోత్సవ స్ఫూర్తిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. @abntelugutv
35
110
688
33,380
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలందించారు. తన ప్రసంగాలతో అందరిలో స్ఫూర్తి నింపిన కలాం గారి జీవితం నేటి తరానికి ఆదర్శం. భారతరత్న అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను స్మరించుకుందాం.
28
143
1,414
19,322
దాాత, రచయిత, ఎన్‌సీసీ గ్రూప్ ఛైర్మన్ ఏవీఎస్ రాజు (అల్లూరి వెంకట సత్యనారాయణరాజు) గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా నిర్మాణరంగంలో ఎన్‌సీసీ సంస్థకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో రాజు గారి కృషి ఎనలేనిది. పద్య రచయితగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఎన్‌సీసీ గ్రూప్ ఛైర్మన్ వివిధ రంగాల ద్వారా అందించిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. దశాబ్దాలుగా సంస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించిన రాజు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను.
31
80
541
33,237